Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించిన రిపోర్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించిన రిపోర్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన వీసా నిర్ణయాలకు గూగుల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజులను భారీగా పెంచాలన్న ట్రంప్ సర్కార్ ఆలోచనలకు గూగుల్ తనదైన శైలిలో షాక్ ఇచ్చింది.
రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఈ డీల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తగ్గారు. భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ ను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.
భారత్‌పై 18 శాతానికి టారిఫ్‌ను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీటిని సున్నా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు భారత్ ఒప్పకున్నట్లు వెల్లడించారు.
అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి భాగస్వామి. అమెరికా భారీగా 50 శాతం పన్నులు విధిస్తుంది కాబట్టి మన ఎగుమతులు దెబ్బతింటాయి. అందుకే మేము ఎగుమతులపై మాత్రమే ఆధారపడటం లేదు.
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ప్రతిష్టంభన చివరికి పాక్షిక ప్రభుత్వ మూసివేతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి కల్లా బడ్జెట్‌ను ఆమోదించడంలో కాంగ్రెస్ ఫెయిల్ కావడంతో ఫెడరల్ నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చేతిలో కాంప్రమైజ్ అయ్యారని, అగ్రరాజ్య అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ తన పట్టును బిగించిందని ఒక విశ్వసనీయ ఎఫ్‌బీఐ మూలం ఆరోపించినట్లు తాజాగా విడుదలైన పత్రాలు పేర్కొంటున్నాయి.