Disha Patani: ఉఫ్.. హాట్ ఫోజులతో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న దిశా!
హాట్ బ్యూటీ దిశా పటానీ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బ్లూ కలర్ వన్ పీస్ లో దిశా స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
హాట్ బ్యూటీ దిశా పటానీ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బ్లూ కలర్ వన్ పీస్ లో దిశా స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
నటి దిశా పటానీ అక్క ఖుష్బూ నెలల చిన్నారిని కాపాడి క్షేమంగా తలిదండ్రులకు అప్పగించారు. ఉదయం ఆమె వాకింగ్ చేస్తూ వెళ్తుండగా తన ఇంటి సమీపంలోని ఓ పాడుబడ్డ భవనంలో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. దీంతో ఆమె ఆ పాపను కాపాడి తిరిగి ఇంటికి చేర్చింది.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి దిశా పటానీ ఆరెంజ్ చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. తన బోల్డ్ లుక్స్ తో నెటిజన్లను మంత్రముగ్దులను చేసింది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
హాట్ బ్యూటీ దిశా పటానీ ఆకర్షణీయమైన ఫొటోలతో అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది. మెరిసే దుస్తులను ధరించి అందాన్ని వెదజల్లుతోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూడండి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ డ్రస్‌లో ఉన్న ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలతో కుర్రకారును పిచ్చేస్తుంటుంది.
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గదు. ఎద, థైస్ సౌందర్యాన్ని నెటిజన్లు చూపించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ను హీటెక్కిస్తున్నాయి.
బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి కేటుగాళ్లు రూ.25 లక్షలు టోకరా వేశారు. ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత హోదా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారు. దీంతో జగదీశ్ సింగ్ బరేలి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.