ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా
బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి కేటుగాళ్లు రూ.25 లక్షలు టోకరా వేశారు. ప్రభుత్వ కమిషన్లో ఉన్నత హోదా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారు. దీంతో జగదీశ్ సింగ్ బరేలి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.