/rtv/media/media_files/2025/06/02/disha-patani-in-blue-seventh-pic-287789.jpg)
దిశా న ఫిట్నెస్, డాన్స్ స్టైల్స్‌కి ప్రత్యేకంగా ఫేమస్. ఆమె జిమ్ వీడియోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి.
/rtv/media/media_files/2025/06/02/disha-patani-in-blue-third-pic-142534.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపించే ఈ బ్యూటీ గ్లామరస్ లుక్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/06/02/disha-patani-in-blue-sixth-pic-321399.jpg)
తాజాగా బ్లూ కలర్ వన్ పీస్ లో దిశా స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/06/02/disha-patani-in-blue-second-pic-307724.jpg)
మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన దిశా "లోఫర్" అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది.
/rtv/media/media_files/2025/06/02/disha-patani-in-blue-fourth-pic-337810.jpg)
బాలీవుడ్లో "MS Dhoni: The Untold Story'' సినిమాతో ఆమెకి బాగా గుర్తింపు వచ్చింది.
/rtv/media/media_files/2025/06/02/disha-patani-in-blue-fifth-pic-322287.jpg)
దిశా పటానీకి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఆమె కొన్ని క్యూట్ డాగ్స్‌ను పెంచుతుంది.
/rtv/media/media_files/2025/06/02/disha-patani-in-blue-seventh-pic-287789.jpg)
సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది ఈ బ్యూటీ