/rtv/media/media_files/2025/03/24/disha-patani-shines-in-stunning-look-407354.jpg)
నటి దిశా పటాని తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/03/24/disha-patani-glamorous-photo-shoot-829650.jpg)
తాజాగా బోల్డ్ నెక్ లైన్ తో దిశా స్టన్నింగ్ ఫొటో షూట్ సోషల్ మీడియాను హీటెక్కించింది.
/rtv/media/media_files/2025/03/24/disha-stunning-photo-shoot-254259.jpg)
స్టైలిష్ స్కర్ట్ లో మిలమిలా మెరిసిపోతూ అందాలను వెదజల్లింది దిశా
/rtv/media/media_files/2025/03/24/disha-patani-glamorous-pics-941510.jpg)
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోలకు క్షణాల్లో లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి.
/rtv/media/media_files/2025/03/24/disha-patani-glamorous-photos-720423.jpg)
అందమైన లుక్ లో ఫ్యాషన్ ఐకాన్‌గా తన హోదాను మరింత బలోపేతం చేసింది దిశా
/rtv/media/media_files/2025/03/24/disha-patani-glamorous-look-503705.jpg)
ప్రభాస్ 'కల్కి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా
/rtv/media/media_files/2025/03/24/disha-patani-stunning-photo-shoot-508137.jpg)
సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది ఈ బ్యూటీ
/rtv/media/media_files/2025/03/24/disha-patani-shines-in-glamorous-look-171089.jpg)
cinema-news | telugu-news | latest-news | disha-patani-latest-photos