/rtv/media/media_files/2025/10/21/disha-patani-pic-one-2025-10-21-16-42-10.jpg)
యంగ్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లతో కుర్రాళ్ళ హార్ట్ బీట్ స్కిప్ చేస్తుంది.
/rtv/media/media_files/2025/10/21/disha-patani-pic-two-2025-10-21-16-42-10.jpg)
తాజాగా బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలను ప్రదర్శిస్తూ దిశా హాట్ ఫోజులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన క్షణాల్లోనే ఈ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చాయి.
/rtv/media/media_files/2025/10/21/disha-patani-pic-three-2025-10-21-16-42-10.jpg)
క్రాప్ టాప్ లో దిశా వంపు తిరిగిన నడుమందాలు వావ్ అనిపిస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు స్టన్నింగ్, హాట్ అంటూ ఫైర్ ఈమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/10/21/disha-patani-pic-four-2025-10-21-16-42-10.jpg)
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫిట్ నెస్ వీడియోలు, హాట్ ఫొటో షూట్లు నిత్యం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి.
/rtv/media/media_files/2025/10/21/disha-patani-pic-five-2025-10-21-16-42-10.jpg)
బాలీవుడ్ తో పాటు ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఈ అమ్మడు ఫాలోయింగ్ పెరిగింది. ప్రభాస్ 'కల్కి' సినిమాతో తెలుగ తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో దిశా స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ తన గ్లామర్ తో కుర్రకారు చూపు తిప్పేసింది.
/rtv/media/media_files/2025/10/21/disha-patani-pic-six-2025-10-21-16-42-10.jpg)
టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ రంగప్రవేశానికి కూడా సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇంగ్లీష్ లో 'హోలీగార్డ్స్' అనే సినిమా చేస్తోంది. ఇది త్వరలోనే విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/10/21/disha-patani-pic-seven-2025-10-21-16-42-10.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపించే ఈ అందాల భామకు ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు.
Follow Us