/rtv/media/media_files/2025/04/17/disha-glamorous-photos-182793.jpg)
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి తన గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో ఆరెంజ్ చీరలో ఫిదా చేసింది.
/rtv/media/media_files/2025/04/17/disha-glamorous-pics-343456.jpg)
ఆరెంజ్ చీరలో దిశా స్టన్నింగ్ ఫొజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు "భూమిపై అత్యంత సెక్సీయెస్ట్ గర్ల్,' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/17/disha-patani-glamorous-looks-594373.jpg)
క్లీవేజ్ నెక్ లైన్, మ్యాచింగ్ జ్యూవెలరీ, నాభీ అందాలతో దిశా కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేస్తోంది.
/rtv/media/media_files/2025/04/17/disha-glamorous-poses-782945.jpg)
దిశా అందమైన దేశీ కమ్ స్టైలిష్ అవతార్ పై అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/17/disha-patani-glams-up-in-orange-490807.jpg)
ప్రభాస్ సరసన 'కల్కి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన దిశా
/rtv/media/media_files/2025/04/17/disha-glamorous-photos-182793.jpg)
సినిమాల్లో తక్కువగా కనిపించినా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలతో ఫ్యాషన్ ప్రియులను మెప్పిస్తుంటుంది ఈ బ్యూటీ
/rtv/media/media_files/2025/04/17/lQlFPo1YzMOuyMmcTrq8.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 61 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు. telugu-news | latest-news | cinema-news | disha-patani-latest-photos