Disha Patani: అందాల గేట్లు తెరిచిన 'కల్కి' బ్యూటీ.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!

దిషా పటాని గుస్తాఖ్ ఇష్క్ స్క్రీనింగ్‌లో తన సింపుల్ బ్లాక్ లుక్స్ తో అందాన్ని ఆరబోసింది. నేచురల్, ఆర్ట్‌స్టిక్ ఫీల్ తో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో ఆమె Romeoలో చిన్న క్యామియో, Welcome To The Jungle వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది.

New Update
Disha Patani

Disha Patani

Advertisment
తాజా కథనాలు