Latest News In Telugu Morning Walk: మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ముందుగా ఏం తినాలి! నడవడం, వ్యాయామం చేయడం వల్ల చాలా చెమట పట్టడంతోపాటు కేలరీలు బర్న్ అవుతాయి. ఇది శరీరంలో నీటి కొరతకు కారణం కావచ్చు. నడక నుండి తిరిగి వచ్చిన తర్వాత, మీరు చేయవలసిన మొదటి పని తేనె , నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి. By Bhavana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ నవరాత్రుల డైట్ ని ఫాలో అవ్వండి! ఉపవాస సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరిస్తే, కొన్ని కిలోల బరువును తగ్గించవచ్చు. ఉపవాసం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ విడుదలై మొత్తం వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. ఇప్పుడు ఉపవాస సమయంలో ఏది తినాలి, ఏది తినకూడదు అనేది తెలుసుకుందాం. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prgency Tips: ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే.. ఈ 5 పదార్థాలను కచ్చితంగా తినాల్సిందే! గర్భవతులుగా ఉన్న సమయంలో ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో పాలు, పాల ఉత్పత్తులు, గ్రీన్ కూరలు ఎక్కువగా చేర్చుకోవాలి.డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. శరీరానికి శక్తిని అందిస్తుంది. By Bhavana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: క్యాన్సర్ కణాలకు ఈ కూరగాయలతో చెక్.. సరిగ్గా తింటే క్యాన్సర్ రమ్మన్నా రాదు! ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం వల్ల నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రోకలీ, బోక్ చోయ్,వెల్లుల్లి,బత్తాయి,పెసలు, బచ్చలికూర, టమాటా వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు చికెన్ తింటే ఏమౌతుందో తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం A బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చికెన్ ఎక్కువగా తినకూడదు. వీరి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటివారు మంసాహారం విషయంలో కాస్త నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వారి శరీరాలు మాంసాన్ని జీర్ణం చేసుకోలేవు. వీరు చికెన్, మటన్ తక్కువగా తినాలి. By Bhoomi 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn