Health Tips: క్యాన్సర్ కణాలకు ఈ కూరగాయలతో చెక్.. సరిగ్గా తింటే క్యాన్సర్ రమ్మన్నా రాదు!
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం వల్ల నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రోకలీ, బోక్ చోయ్,వెల్లుల్లి,బత్తాయి,పెసలు, బచ్చలికూర, టమాటా వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు.