BREAKING : తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే
తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా ఉన్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు.
MARVAADI : గో బ్యాక్ ఉద్యమంపై మార్వాడీల ఆందోళన..రాష్ట్రాభివృద్ధిలో మా వాటా.. అగర్వాల్ సమాజ్
తెలంగాణలో ఊపందుకున్న గో బ్యాక్ మార్వాడీ ఉద్యమంపై మార్వాడీలు అందోళన వ్యక్తం చేశారు. మార్వాడీలు టార్గెట్‌గా విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు.
Karnataka EX DGP Murder Case: మాజీ డీజీపీని చంపేసిన తరువాత ఆయన భార్య ఎవరికి ఫోన్ చేసిందో తెలుసా..బిగ్ ట్విస్ట్..!
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీజీపీ ని హత్య చేసిన తరువాత ఆయన భార్య పల్లవి మరో మాజీ డీజీపీకి ''నేను ఆ రాక్షసుడ్ని చంపేశాను''అంటూ మెసేజ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
DGP Jitendar: తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు
2024కు సంబంధించి క్రైం రేటు వివరాల వార్షిక నివేదికను తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఏఏ కేసుల్లో ఎంత మందిని అరెస్టు చేశారన్న వివరాలను డీజీపీ వివరించారు.
స్పృహ కోల్పోయిన తర్వాతే కాల్పులు.. ఎన్ కౌంటర్ పై డీజీపీ సంచలనం!
ములుగు జిల్లా మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై డీజీపీ జితేందర్ సంచలన విషయాలు బయటపెట్టారు. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులే మొదట కాల్పులు జరిపారని తెలిపారు. విష పదార్థాలు ప్రయోగించి హతమార్చినట్లు వస్తున్న ఆరోపణలు ఖండించారు.
JAC: అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు
ప్రభుత్వ అధికారులపై లగచర్ల గ్రామ ప్రజల భౌతిక దాడులను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆద్వర్యంలో డీజీపీ జితేందర్ కు వినతిపత్రం అందచేశారు.
KCR: ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్.. డీజీపీకి ఫోన్ చేసి!
జన్వాడ ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు.
AP DGP: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను పరిశీలించిన డీజీపీ.. అగ్ని ప్రమాదంపై కీలక ప్రకటన!
మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్నిడీజీపీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోంది.కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు.
/rtv/media/media_files/2026/01/03/maoist-surrender-2026-01-03-15-58-44.jpg)
/rtv/media/media_files/2025/09/26/shivdhar-reddy-is-the-new-dgp-of-telangana-2025-09-26-20-50-52.jpg)
/rtv/media/media_files/2025/08/21/marwari-go-back-2025-08-21-16-48-45.jpg)
/rtv/media/media_files/2025/04/20/MbQr5zODo9qkrmEMCNp8.jpeg)
/rtv/media/media_files/2024/12/29/Ut4Z1O4Ek2HUfQRTXGu6.jpg)
/rtv/media/media_files/2024/12/02/JPCki6HylgQPv4p83s8P.jpg)
/rtv/media/media_files/2024/11/12/4Zif48deRAEfJFVtwEhp.jpg)
/rtv/media/media_files/2024/10/27/fDGYmUNUEjFsfaA3l41G.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Annamaiya-DGP-Dwarka-Tirumala-Rao-Sub-Collector-Office-fire-accident.jpg)