New Update
KCR : జన్వాడ ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు.
తాజా కథనాలు