HYD Crime: హైదరాబాద్‌లో దారుణం..డెలీవరీ బాయ్‌పై గంజాయ్ బ్యాచ్ దాడి.. బ్లేడ్‌తో కోసి!
హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణం జరిగింది. డెలీవరీ బాయ్ నజీమ్‌పై దుండగులు దాడి చేశారు. బ్లేడ్లతో కోసి, కళ్లల్లో స్ప్రే కొట్టి డబ్బులు, సెల్‌ఫోన్ దోచుకెళ్లారు. గంజాయ్ బ్యాచ్ దాడి చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.