Delhi : నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!
TG: ఈరోజు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత 3 రోజుల పాటు జార్ఖండ్లో పర్యటించనున్నారు. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.