Crime News : ఇదేం చోరీరా నాయనా..సైబర్ నేరగాళ్ల సొమ్ముతో ఉడాయించిన పోలీసు జంట..ట్విస్ట్ ఏంటంటే?
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.కోట్ల సొమ్మును రికవరీ చేసిన పోలీసుజంట అదే సొమ్ముతో ఉడాయించడం సంచలనం రేపింది. ఈ కేసులో ఓ ఎస్సైతో పాటు మరో మహిళా ఎస్సై కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
Pakistanis: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ పౌరుల వివరాలు ఇంటెలిజెన్స్ విభాగం స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించింది. మొత్తం 5వేల మంది పాకిస్తానీలు ఢిల్లీలో నివసిస్తున్నారని.. వారిని వెంటనే పాకిస్తాన్ పంపించే ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు.
Gautam Gambhir : గంభీర్‌కు హత్య బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్!
టీమిండియా హెడ్ కోచ్ గంబీర్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం గుజరాత్‌కు చెందిన జిగ్నేష్ సింగ్ పర్మార్ అనే 21 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Delhi: అది పులి కాదు పిల్లి.. పనికిమాలిన వార్తలు ఆపండి: ఢిల్లీ పోలీసులు
మోడీ, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో వైరల్ గా మారిన జంతువు వీడియోపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. 'అది అడవి జంతువు కాదు. ఇంట్లో పెంచుకునే పిల్లి. దయచేసి పనికిమాలిన పుకార్లను ప్రచారం చేయొద్దు' అని కోరారు.
Arvind Kejriwal : కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు.. నిందితుడి అరెస్టు
ఇటీవల ఢిల్లీలోని మెట్రో స్టేషన్ గోడలపై కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు రాతలు రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అంకిత్ గోయల్(33) గా గుర్తించారు. అతనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.
Breaking : కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు!
ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈ రోజు ఢిల్లీ పోలీసుల బృందం సోదాలు నిర్వహించింది. ల్యాప్‌టాప్ & సీసీటీవీ డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని కీలక పత్రాలను కేజ్రీవాల్ నివాసం నుంచి తీసుకెళ్లారు.
TS News: నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్.. ఎవరికీ భయపడనంటూ!
అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారన్నారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదని, బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.
/rtv/media/media_files/2025/07/23/police-couple-flees-with-cybercriminals-money-2025-07-23-08-23-16.jpg)
/rtv/media/media_files/2025/04/27/9SE9CtP5KOOrKcn9Nro7.jpg)
/rtv/media/media_files/2025/04/27/JhOG3tXMTDmLjlr7iwaz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-11-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T105922.769.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T215352.006.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-26T123216.199-jpg.webp)