హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్.. | Delhi Blast Sleeper Cells Found In Hyderabad | India VS Pak | RTV
Delhi Blast Update: పేలుళ్ల కోసం టర్కీలో సమావేశం..కొత్త యాప్..అంతాహైటెక్ ప్లాన్
ఫరీదాబాద్-సహరాన్ పూర్ మాడ్యూల్ పై ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత్ లో బాంబు పేలుళ్ల కోసం జైషే ఉగ్రవాదులు మొబైల్ నంబర్ అవసరం లేని సెషన్ అనే యాప్ ను ఉపయోగించిందని తెలుస్తోంది.
USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.
BIG BREAKING: ఢిల్లీలో మరోసారి భారీ శబ్ధంతో పేలుడు!
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.
Delhi Blast: రూట్ మార్చిన ఉగ్రవాదులు..టర్కీ నుంచి దాడులకు ప్లాన్
ఢిల్లీ బాంబు బ్లాస్టర్ తో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఎప్పుడూ పాక్ నుంచి దాడులకు కుట్రలు చేసే ఉగ్రవాదులు ఇప్పుడు రూట్ మార్చారని తెలుస్తోంది. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయటంతో స్థావరాలను టర్కీకి మార్చారని సమాచారం.
Delhi Car blast Big update : ఢిల్లీ పేలుడు ఘటన .. అనుమానిత కారు దొరికింది
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎర్రకోట పార్కింగ్ సమీపంలో పేలిపోయిన ఐ20 కారు నడిపిన నిందితుడి పేరుతో మరో కారు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దాన్ని హరియాణాలో గుర్తించారు.
U.S. Embassy : టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!
టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంధ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా , పాక్‌లో జరిగితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది.
Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు కారణం జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) అని దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్ట్ తో దీనివెనుక మహిళా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/11/13/new-app-2025-11-13-11-06-07.jpg)
/rtv/media/media_files/2025/11/13/marco-2025-11-13-10-23-30.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-docters-2025-11-11-15-38-00.jpg)
/rtv/media/media_files/2025/11/12/fotojet-81-2025-11-12-21-29-27.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-2025-11-11-10-22-24.jpg)
/rtv/media/media_files/2025/11/12/fotojet-78-2025-11-12-19-44-36.jpg)