Dr Syed Ahmed Mohiuddin Brother Revealed Shocking Facts Red Fort Car Blast | Delhi Bomb Blast | RTV
Delhi : ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ట్విస్ట్..సీన్ లోకి మరో అనుమానిత కారు
ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించడానికి కారణమైంది. అసలేం జరిగిందో అర్థం చేసుకునేలోపే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పొయారు. కాగా ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
Delhi Red Fort Blast : ఢిల్లీ పేలుళ్ల ఘటనలో కీలక వీడియో.. 15 సెకన్ల లలో
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా విడుదలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన 15 సెకన్ల క్లిప్‌లో పేలుడు సంభవించడానికి కొద్ది క్షణాల ముందు పరిస్థితి అంతా సాధారణంగా ఉంది.
భారత్ పాక్ యుద్ధం మొదలు! | Modi Serious Meeting On Delhi Blast | India Pak War | Red Fort Blast| RTV
Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడులో మరో కొత్త కోణం..ఐఈడీని అమర్చక ముందే పేలుడు
ఢిల్లీ బాంబు పేలుడు దర్యాప్తులో ఎన్ఐఏకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. అది పక్కాగా ప్లాన్ చేసిన దాడి కాదని...పేలుడు పదార్ధాలను ఐఈడీగా మార్చక ముందే పేలాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
డాక్టర్లే ఉ*గ్రవాదులు.. | Shocking Facts Revealed In Delhi Blast | Red Fort Blast | Lal Quila | RTV
ఢిల్లీ పేలుళ్లలో బయటపడ్డ షాకింగ్ నిజాలు | Delhi Blast Latest Updates | Lal Quila Blast | RTV
Delhi Blast: ఫరీదాబాద్ లో పట్టుబడ్డ మహిళా డాక్టర్ ఎవరు? ఉగ్రవాదంలోకి ఎలా వచ్చింది?
ఫరీదాబాద్ లో పట్టుబడ్డ డాక్టర్ పెడ్లర్లలో ఒక మహిళ కూడా ఉంది. జె.ఇ.ఎం కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా గ్రూపుతో సంబంధాలున్న వైద్యురాలు డాక్టర్ షాహీన్ సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె గురించి షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
/rtv/media/media_files/2025/11/12/fotojet-75-2025-11-12-18-33-50.jpg)
/rtv/media/media_files/2025/11/12/fotojet-72-2025-11-12-16-42-04.jpg)
/rtv/media/media_files/2025/11/12/blast-2025-11-12-12-55-43.jpg)
/rtv/media/media_files/2025/11/12/delhi-blast-2025-11-12-08-28-50.jpg)
/rtv/media/media_files/2025/11/12/shaheen-2025-11-12-07-15-31.jpg)