Arvind Kejriwal: వాళ్లకి ఉచిత కరెంట్, నీరు.. కేజ్రీవాల్ సంచలన హామీ
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో హామీని ప్రకటించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్వాంచల్‌కు చెందిన కౌలుదారులకు కూడా ఈ పథకాలు వర్తింపజేస్తామని ప్రకటించారు.
/rtv/media/media_files/2025/01/18/MpVjem2URNboVPdbSzEo.jpg)
/rtv/media/media_files/2025/01/18/s4lZp5IGzZHWxlbx7sIA.jpg)
/rtv/media/media_files/2025/01/12/X44JCaVTZ2CeOr7NTID9.jpg)
/rtv/media/media_files/2025/01/12/STIxWQpJfRKTmRgAGzRk.jpg)
/rtv/media/media_files/2025/01/12/xXlNM4TSyLeW5JSJAeUO.jpg)
/rtv/media/media_files/2025/01/09/DYUwfpM7hcptLY5hmxPa.jpg)
/rtv/media/media_files/2025/01/08/WZBoHIIR8ur3yF5Q4ffl.jpg)
/rtv/media/media_library/vi/OVb54bIAPP0/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/06/PCLFiQEfxZZXASwpOk46.jpg)
/rtv/media/media_files/2025/01/06/gF2q9JniLuD9slQLwXCs.jpg)