నేషనల్Manish Sisodia: ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్న మనీశ్ సిసోడియా.. సీనియర్ నేత మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలు తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించారు.ఈ విరాళం ఢిల్లీలో ఉద్యోగ, విద్యా పురోగతికి ఉపయోగపడుతుందని తెలిపారు. By B Aravind 30 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Arvind Kejriwal: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీల కోసం ఓ కొత్త స్కీమ్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. అర్చకులకు గౌరవ వేతనంగా నెలకు రూ.18 వేలు ఇస్తామని తెలిపారు. By B Aravind 30 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్AAP తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, అతిషి ఎక్కడి నుంచి పోటీ అంటే ? ఆప్ తాజాగా 38 అభ్యర్థులతో చివరి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక ప్రస్తుత సీఎం అతిషి మళ్లీ కాల్కాజీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. By B Aravind 15 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Delhi: పొత్తులు లేవు.. ఢిల్లీలో ఒంటరిగానే కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఆప్ తో పొత్తు పెట్టుకోకుండానే...ఎన్నికల బరిలోకి దిగుతామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. By Manogna alamuru 29 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. స్మృతి ఇరానీకి పగ్గాలు అప్పగించనున్న బీజేపీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఆప్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ.. మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 22 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCongress-AAP : కాంగ్రెస్ తో పొత్తు లేదు..ఆప్ కీలక ప్రకటన! వచ్చే సంవత్సరం జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు అనేది కేవలం లోక్ సభ ఎన్నికలకు మాత్రమేనని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. By Bhavana 06 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn