Society ఢిల్లీ ఊపిరి పోతుంది.. | Delhi Air Pollution | RTV By RTV 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..? ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ఎంపీ శశి థరూర్ అన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ ఎక్స్ లో రాసుకొచ్చారు. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. కలుషిత వాటర్ బాటిల్‌తో ఎంపీ నిరసన ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అక్కడ ప్రజల ఇళ్లల్లో వస్తున్న కలుషిత నీటిని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపారు. ఆ బాటిల్‌ను తీసుకొని ఢిల్లీ సీఎం అతిశీ నివాసం వద్ద పారబోశారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Illness : ఆ సిటీలో ఎక్కువకాలం ఉన్నారో మానసిక రోగి అవ్వడం పక్కా..మతిమరుపు గ్యారెంటీ..!! ఢిల్లీ ఎన్సీఆర్లో ఎక్కువకాలం ఉంటే మానసిక రోగి అవ్వడం గ్యారెంటీ అని బ్రిటిష్ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని అధ్యయనం పేర్కొంది. కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆందోళన, డిప్రెషన్ కు గురవుతారని వెల్లడైంది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Air Qualiry: కాలుష్య కొరల్లో మరోసారి చిక్కుకున్న ఢిల్లీ.. రంగంలోకి ప్రభుత్వం.. ఢిల్లీలో మరోసారి గాలినాణ్యత దారుణమైన స్థాయికి చేరింది. దీంతో వాయు కాలుష్యం పెరగకుండా ఆపేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. పలు ప్రాంతాల్లో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలపై ఆంక్షలుండనున్నాయి. By B Aravind 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yellow Alert: దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైఅలెర్ట్ లో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ! గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Air Pollution: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షాన్ని కురిపించనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. గత ఏడు రోజులుగా ఇక్కడ కాలుష్య స్థాయిలు విషమంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు! దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు శీతాకాలం సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 9 నుంచి 18 వరకు ఢిల్లీలో పాఠశాలలు మూతపడనున్నాయి. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ వాయు కాలుష్యం గురించి స్పందించిన ఆనంద్ మహీంద్రా..ఈ పద్దతులు పాటించండి అంటూ! ఢిల్లీ వాయు కాలుష్యం పై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. పంట వ్యర్థాలను తగలపెట్టే బదులు పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీ వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn