Delhi: SIMI మాజీ కీలక సభ్యుడు మృతి!
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ సెక్రటరీ సాకిబ్ నాచన్ మృతిచెందాడు. బ్రెయిన్ హ్యామరేజ్కి చికిత్స తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయాడు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతన్ని 2023లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.