China: చైనా బిగ్ ప్లాన్.. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌కు ఏర్పాట్లు
చైనా మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్‌ను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. త్రీగోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ డ్యామ్‌ను నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.