Body Health: శరీరంలో మురికి వదిలించే అద్భుత ఆహారాలు
తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలో అనేక రకాల విషపదార్థాలు పేరుకుపోతాయి. ప్రతి ఉదయం తులసి, అల్లం, క్యారెట్, పసుపు వంటివి తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగించవచ్చు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.