Cancer Health Tips: మన కిచెన్లోనే దొరికే ఆ పదార్థంతో క్యాన్సర్కు చెక్.. ఈ విషయం మీకు తెలుసా?
అల్లం వంటకాలు, ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది మంటను, నొప్పిని, గ్యాస్, అజీర్ణం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది.