Mystery Temple: మిస్టరీ ఆలయం.. ఇందులోకి వెళ్తే మాట్లాడరు.. చూడరు.. ఇంతకీ ఎక్కడంటే?
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న వాన్ గ్రామంలో 8500 అడుగుల ఎత్తులో ఈ లాతు దేవతా ఆలయం ఉంది. ఇక్కడ దేవతా విగ్రహం కనిపించదు, అలాగే భక్తులు మాట్లాడకూడదు, చూడకూడదు. ముఖ్యంగా పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజలు నిర్వహిస్తారు.