Home Plants: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆస్తమా పరార్.. ఆ మొక్కల లిస్ట్ ఇదే!
ఆస్తమా అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధులలో ఒకటి. ఇంట్లో స్పైడర్ ప్లాంట్, అరేకా పామ్, స్నేక్ ప్లాంట్, బ్యాంబూ పామ్ వంటి మొక్కలు పెంచితే ఆస్తమా రోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి.