Rain Alert: వర్షంలో రోడ్డుపై అడుగు పెట్టే ముందు ఈ జాగ్రత్తలు లేకపోతే ప్రమాదమే!
వర్షంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
వర్షంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
జుట్టు రాలడం, పలచబడటం, రంగు మారడం వంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. అది శరీరంలో ఐరన్, జింక్ లేదా ప్రొటీన్ లోపానికి సూచన. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలుతుంది.
ఈ రోజుల్లో మఖానా ఆరోగ్యకరమైన ఆహారంగా మారింది. ఇది సులభంగా జీర్ణమవుతుంది, దీనిలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి స్నాక్. అయితే మలబద్ధకం, అధిక క్యాలరీలు, కిడ్నీ సమస్యలు ఉంటే ఇవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లు వేయాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మూడు మూళ్లు అనేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. త్రిమూర్తులకు ప్రతీకగా తమ సోదరుడు సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్లు వేయాలని చెబుతున్నారు.
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మీ వ్రతం తర్వాత వాయినం అనేది ఒక పవిత్ర సంప్రదాయం. వాయినంలో పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు పెట్టాలి. ఈ వస్తువులన్నీ ఇస్తే సకల శుభాలు కలుగుతాయి.
వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం రోజు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల మధ్యలో అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతీ విషయంలో ఆటంకం ఏర్పడతాయని చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల మహిళలకు గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం వస్తుంది. గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలు బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చు. ఇది తల్లి పిల్లల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
స్నేహితులు మనిషి జీవితంలో ఒక భాగం. ప్రతీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని "స్నేహితుల దినోత్సవం"గా జరుపుకుంటారు. 2025 ఆగస్టు 3 ఆదివారం దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు ఒక చక్కటి అవకాశం.