Cheating: పెళ్లి పేరుతో మోసం.. టీచర్ కు రూ.2.5 కోట్లు కుచ్చుటోపి
బెంగళూరుకు చెందిన ఒక ఒంటరి మహిళ పెళ్లికోసం చేసిన ప్రయత్నాలు ఆమెను నిండా ముంచాయి. కోట్ల రూపాయలు కాజేసిన నిందితుడి కోసం ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మాయమాటలతో రూ.2.5 కోట్ల తన ఖాతాలోకి మళ్లించుకుని మోసగించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.