Hyderabad Crime: వెబ్ సిరీస్, యూట్యూబ్ చూసి ఇద్దరిని చంపేశాడు!
జవహర్నగర్, లాలాగూడలో తల్లీకూతుళ్ల హత్యల కేసులో నిందితుడు పోలీసులకు దొరికాడు. యూపీకి చెందిన అరవింద్ అలియాస్ అరుణ్ వీరిని హత్య చేశాడు. దాని నుంచి తప్పించుకోవడం కోసం యూట్యూబ్,వెబ్ సిరీస్ లు చూసినట్లు పోలీసులకు తెలిపాడు