Hyderabad: హైదరాబాద్‌లో భారీ పేలుడు..
హైదరాబాద్ నగరం పరిధిలోని ముషీరాబాద్‌లో బుధవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభవించడంతో బీహార్‌కు చెందిన ఇసాక్ అహ్మద్(28) అనే వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి.