Iran Harbor: భారీ పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య

దక్షిణ ఇరాన్‌లోని షాహీద్‌ రజాయే ఓడరేవులో భారీ పేలుడు సంభవించిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 40కు చేరింది. దాదాపుగా 1300 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి భారీ పేలుడు సంభవించింది.

New Update
Iran Harbor

Iran Harbor

దక్షిణ ఇరాన్‌లోని షాహీద్‌ రజాయే ఓడరేవులో భారీ పేలుడు సంభవించిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 40కు చేరింది. దాదాపుగా 1300 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించంది. 

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

Iran Harbor Heavy Blast

ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

crime | latest-telugu-news | Harbor

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు