BIG BREAKING: భారీ వర్షాలు.. నడి రోడ్డుపై కూలిన చెట్టు.. స్పాట్లో ముగ్గురు..!
ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలుల కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.