TS: నా ప్రియురాలు లేకుండా ఉండలేకపోతున్నా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి యువకుడి సూసైడ్!
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి చావుకు ఆమె తండ్రి, బీజేపీ లీడర్ రాజిరెడ్డే కారణమని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.