సె*క్స్ చేసి.. భయంతో ఆ పార్ట్ కోసేసి..! | Min*or Ch*ild Incident At Chityal Nirmal | Crime | RTV
Sanjay Roy: సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష ఇందుకే విధించలేదా..?
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మడ్డర్ కేసులో సిల్దా కోర్టు జడ్జ్ జడ్జి అనిర్బన్ దాస్ సంచలన తీర్పు ఇచ్చారు. సోమవారం దోషికి జీవిత ఖైదు విధించారు. ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోరింది. అది అరుదైన నేరం కాదని జస్టిస్ తెలిపారు.
ఇరికిద్దామని.. నకిలీ బంగారంతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.! | Gold Business Man Scam At Hyderabad | RTV
Uttarkhand: చలికి తట్టుకోలేక మంట వేయడంతో.. భార్యాభర్తలు మృతి
చలి తీవ్రతను తట్టుకోలేక గదిలో మంటలు వేసిన ఓ దంపతులు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. గదిలో కార్బన్ మోనాక్సైడ్ అధికం కావడం వల్ల ఊపిరి ఆడక భార్యాభర్తలు మృతి చెందారు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొడుకు కన్నీరుమున్నీరు అవుతున్నాడు.
Uttar Pradesh: కాపురం ఖరీదు రూ. కోటి.. డిమాండ్ చేసిన భార్య
కోటి రూపాయలు ఇస్తేనే భర్తతో కాపురం చేస్తానని భార్య డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కోటి రూపాయలు ఇస్తేనే కాపురం చేస్తా అనడంతో.. భర్త పోలీసులను ఆశ్రయించాడు.
అన్న కూతురితో ప్రేమాయణం తట్టుకోలేక ఇంటికేనిప్పంటించి!| Father In Law Ki*lled Daughter At Alwal | RTV
AP: ఏపీలో విషాదం.. ప్రాణం తీసిన సిగరెట్
సిగరెట్ నిప్పు ఓ ప్రాణం తీసిన విషాద ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. వృద్ధుడు అయిన ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిప్పు మంచానికి అంటుకోవడంతో మంటల్లో చిక్కుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Prakash district: ప్రకాశం జిల్లాలో పెను విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి!
ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో 5మంది ఈతకు వెళ్లగా.. నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో 3 శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. మరోకరిని స్థానికులు కాపాడారు. ఇక మిగిలిన ఒక్కరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
/rtv/media/media_files/2025/01/20/ep5oyIUSe4aM8lYjAhQ8.jpg)
/rtv/media/media_files/2025/01/18/ubU9SJfeKPOCljioNOkv.jpg)
/rtv/media/media_files/2024/11/16/tI7EFx3h39mMg5AVYINS.jpg)
/rtv/media/media_files/2025/01/16/cigaretteaddiction6.jpeg)
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)