మరో దారుణం.. అనుమానాస్పద స్థితిలో 10ఏళ్ల బాలిక మృతి
బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కోచింగ్ సెంటర్‌కు వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక ఒంటి నిండా గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కోచింగ్ సెంటర్‌కు వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక ఒంటి నిండా గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
హైదరాబాద్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న మహిళపై ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన శశికిరణ్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ఆఫీస్‌లో ఉద్యోగం ఇస్తానని చెప్పి మధురానగర్‌లో తన రూమ్‌కి పిలిచి అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నక్కపల్లి జాతీయ రహదారి పై ఉద్దండపురం వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొడిచెర్లకు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు(24), ఆవాల నవీన్ (18)అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
తెనాలిలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందుల వద్ద 30 వేల విలువగల కేజిన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరైల్ అనే 26ఏళ్ళ యువతి అధిక పనిభారం వల్ల ఒత్తిడితో ఎంతో విషాదకరంగా తన ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణంతో తల్లి అనితా అగస్టిన్, కంపెనీకి బాధతో ఓ ఇమెయిల్ రాశారు. కంపెనీ అధిక పనిని ప్రోత్సహించడాన్ని ఖండించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ఒక బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేయడమే కాకుండా ఆమె జననాంగంలో గ్లాస్‌ను చొప్పించి క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ మాదాపూర్‌లోని కొత్తగూడ సర్కిల్లో ఆర్టీసీ బస్సు యువతిపైకి దూసుకెళ్లింది. చౌరస్తాలో రోడ్డు దాటుతున్న యువతిని వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ప్రమాద వీడియో వైరల్ అవుతోంది.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు-బెంగళూరు రహదారిపై మొగిలి గేట్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
బోధన్ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మాంసపు ముద్దలను గుర్తించారు. బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు.