/rtv/media/media_files/2025/01/27/tg5NxsosdkRYFnrjo2Gb.jpg)
Four-storey building collapses in Delhi Burari
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా నిర్మాణం చేపట్టిన నాలుగంతస్తుల భవనం అతి దారుణంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
#WATCH | Visuals from Kaushik Enclave in Delhi's Burari where a four-storey recently built building in 200 square yards area collapsed. Rescue operation is going on. Police, Fire, DDMA and NDRF are on the spot. So far 10 people have been rescued. pic.twitter.com/oNgQh02dxl
— ANI (@ANI) January 27, 2025
A 4-storey building near Oscar Public School, Kaushik Enclave, Burari, suddenly collapsed around 7 PM.
— The New Indian (@TheNewIndian_in) January 27, 2025
Delhi Police and Fire Department are actively conducting rescue operations. 10 fire tenders have been dispatched to the site, and reports suggest that about a dozen people… pic.twitter.com/cpcHH6hOND
10 మంది సేఫ్
ఇందులో దాదాపు 10 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఇంకా 12 నుంచి 15 మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు కొంత సమాచారాన్ని వెల్లడించారు. బురారీ ప్రాంతంలోని కౌశిక్ ఎన్‌క్లేవ్ భవనం కుప్పకూలిందన్నారు.
Tragedy strikes in #Delhi's Burari as a newly-built four-storey building collapses. Emergency responders rush to the scene, rescuing 10 people so far. Search and rescue operations are underway.
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) January 27, 2025
#DelhiBuildingCollapse #DisasterResponse #Burari pic.twitter.com/QI40mTZkW8
దాదాపు సాయంత్రం 6.30గంటల సమయంలో ఇది కుప్పకూలిందని పేర్కొన్నారు. 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో పలువురు దాని కింద చిక్కుకున్నారని తెలిపారు. ఇక సమాచారం రాగానే అగ్నిమాపక అధికారులు, పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సహా ఇతర విభాగాల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
As many as ten people have been rescued so far after a four-storey building collapsed in Delhi's Burari area on today evening, according to Delhi police.#Burai #Delhi pic.twitter.com/Bj7XYsbxlT
— JK24x7 News (@JK247News) January 27, 2025