Shocking News: ఇంజనీర్ ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. అసలేమైందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వినీత్ దూబే అనే వ్యక్తి జుట్టు మార్పిడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గోరఖ్‌పూర్‌కు చెందిన వినీత్ పంకీ పవర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. చికిత్స ఫలించక అతను ప్రాణాలు కోల్పోయాడు.