Rishabh Pant : వరుస సెంచరీలు.. పంత్ ప్రపంచ రికార్డు!
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వరుస సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్లో 130 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు.