HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం .. రాచకొండ సీపీకి ఫిర్యాదు!
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు ఒక ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రూ. 58 కోట్ల చొప్పున సుమారు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఇంగ్లాండ్ తమ తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టోర్నమెంట్లో మిగతా జట్లకు గట్టి సంకేతాలు పంపింది
అసియా కప్ లో భాగంగా పాక్ క్రికెటర్లు భారత్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు.
ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడినా..ఎక్కడా వారితో మాట్లాడలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ లోనూ అదే రిపీట్ కావొచ్చని చెబుతున్నారు. వారం రోజుల్లో పరిస్థితులు ఏం మారలేదు కదాని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు.
ఆస్ట్రేలియా ఎ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత ఎ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అన్నీ కాన్పూర్ వేదికగానే జరుగుతాయి.
ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక బ్యాటింగ్ చేయనుంది.
ప్రముఖ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ భార్య నటాషా స్టాన్కోవిచ్తో విడిపోయిన తర్వాత, ఇప్పుడు ఆయన మోడల్ , నటి మహీకా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.