BREAKING: సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా.. ఆయన బాధ్యతలు మరొకరికి
మహారాష్ట్ర గవర్నర్గా సీ.పీ. రాధాకృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాధాకృష్ణన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. త్వరలో ఆయన ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.