నా మాటలు సీరియస్గా తీసుకోవద్దు.. వారిపై గౌరవం ఉంది: కొండా మురళి!
కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.
కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.
తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురువారం కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలతో లేఖను పంపింది.
ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. బీజేపీ 1, ఆప్ 2, కాంగ్రెస్ 1, టీఎంసీ 1 స్థానాల్లో గెలిచాయి.
ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశం బంజారా హిల్స్ లేక్ వ్యూలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మోల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో విద్యార్థి నాయకులు చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్సీ కవిత జాగృతిలోకి ఆహ్వానించింది. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో చివరి CM కిరణ్ కుమార్ రెడ్డి కంటే బలహీనంగా లేరని ఆమె అన్నారు.