MLA Komatireddy : నా మాటే శాసనం.. మద్యం వ్యాపారాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మూడు కండిషన్స్!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులు రాజగోపాల్ రెడ్డిని కలిసారట.
BIG BREAKING : జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హై టెన్షన్.. BRS నేతల ఇళ్లల్లో సోదాలు!
హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు జరగడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.మోతీనగర్ లోని ఆయన ఇంట్లో ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు చేస్తున్నారు.
BIG BREAKING : బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఊహించని షాక్ తగిలింది ఆమెపై బోరబండ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి ఆమెపై ఆర్వోకు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డిని అందుకే కలిసా.. | Pocharam Srinivas Reddy Clarity On Meet With CM Revanth | RTV
ముస్లింలకు స్మ*శాన వాటిక ఇచ్చే బాధ్యత నాదే.. | KTR Promise To Muslims | Jubilee Hills Bypolls | RTV
రేవంత్ కు శంకర్ హిల్స్ లో ఏం పని.. | KTR Comments On CM Revanth Reddy | BRS vs Congress | RTV
BIG BREAKING : మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ.. అధికారికంగా ప్రకటించిన గెహ్లాట్!
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎన్నికల ఇన్ ఛార్జ్ అశోక్ గెహ్లాట్ మీడియా సమావేశంలో ప్రకటించారు
/rtv/media/media_files/2025/11/08/rahul-gandhi-responds-on-kids-having-mid-day-meals-on-newspapers-in-madhya-pradesh-2025-11-08-17-40-02.jpg)
/rtv/media/media_files/2025/09/26/komatireddy-1-2025-09-26-13-36-29.jpg)
/rtv/media/media_files/2025/11/07/brs-party-2025-11-07-10-32-01.jpg)
/rtv/media/media_files/2025/10/31/maganti-2025-10-31-10-26-07.jpg)
/rtv/media/media_files/2025/10/23/rjd-cm-2025-10-23-12-40-00.jpg)