NLG FIGHT: నల్గొండలో ఉద్రిక్తత.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు!
నల్గొండలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాదర్నా అంశంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఫర్నీచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు.