KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో కూటమి లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వారు కాదన్నారు. ఆనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో కూటమి లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వారు కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పెద్దపల్లి జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని.. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని అన్నారు కేసీఆర్. ప్రధాని మోదీ తన మెడపై కత్తిపెట్టిన తాను ఎక్కడా కూడా తెలంగాణ కోసం వెనక్కి తగ్గలేదన్నారు.
ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదన్న కేసీఆర్ .. తెలంగాణ హక్కుల కోసం ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ కావాలని సూచించారు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని... సిరిసంపదలున్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్దమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఇప్పుడు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టకున్న రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ది అని తెలిపారు. పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

BRS PRESIDENT KCR

Also read : బాలయ్య వేస్ట్.. ఆ విషయంలో నేనే బెస్ట్.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!
Also read : ఆన్‌లైన్ బెట్టింగ్‌తో లక్షల్లో అప్పులు.. కరీంనగర్ జిల్లా యువకుడు సూసైడ్!
పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే
ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదన్న కేసీఆర్ .. తెలంగాణ హక్కుల కోసం ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ కావాలని సూచించారు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని... సిరిసంపదలున్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్దమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఇప్పుడు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టకున్న రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ది అని తెలిపారు. పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read : ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లపై డీబీజీఐ ఉక్కుపాదం.. 2400 అకౌంట్లు ఫ్రీజ్
Also read : తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన బాబాయ్..ఆసుపత్రిపై కేసు!