నీ అబ్బ సొత్తా.. || Konda Vishweshwar Reddy Strong Comments On KTR || Formula E car Race || RTV
Omar Abdullah: ఇండియా కూటమికి ముగింపు పలకాలి: ఒమర్ అబ్దుల్లా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్‌ల మధ్య విభేతాలు తలెత్తాయి. దీంతో విపక్ష కూటమిలో ఐక్యత లేనందున ఇండియా కూటమికి ముగింపు పలకాలని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసు పై దా*డి | BJP/ Congress |Mulugu |RTV
Delhi Assembly Elections: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా: కాంగ్రెస్
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ జీవన్ రక్ష యోజన అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకం ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మాజీ రాష్ట్రపతి సమాధికి రాజ్‌ఘాట్‌లో స్థలం
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఓ మెమోరియల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రభుత్వం స్థలం కేటాయించింది. 2020 ఆగస్ట్ 31న ఆయన మరణించిన విషయం తెలిసిందే. రాజ్ ఘాట్ లోపల ఆయన పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
త*గలబెట్టేస్తాం.. || BJP MLA Raja Singh Mass Warning To CM Revanth Reddy || BJP vs Congress || RTV
గాంధీ భవన్‌పై బీజేపీ శ్రేణుల రాళ్ల దాడి
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ ముట్టడికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిసెంబర్ 7 మంగళవారం మధ్యాహ్నం బీజేపీ శ్రేణులు గాంధీభవన్‌పైకి రాళ్లు విసురుతూ.. ముట్టడికి ప్రయత్నించారు.
Breaking: బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం...కర్రలతో కొట్టుకున్న నాయకులు!
నాంపల్లిలో కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు కార్యాలయం ముట్టడికి వచ్చారు.దీంతో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు.