MLA Satish Sails : అవినీతి ఎమ్మెల్యే..కోట్లల్లో నగదు.. కిలోల్లో బంగారం
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ శైల్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే అవినీతి బండారం బయటపడింది. ఈడీ దాడుల్లో ఆయన ఇంటిలో 1.68 కోట్ల రూపాయల నగదు, 6.750 కిలోల బంగారం బయటపడింది.