Uma Thomas: షాకింగ్ న్యూస్.. స్టేడియంలో 15 అడుగుల ఎత్తుపై నుంచి పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ గాయాలపాలయ్యారు. కొచ్చి జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ప్రమాదవశాత్తు 15 అడుగుల ఎత్తు నుంచి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
Blackmail: వీడియోలు లీక్ చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బెదిరింపులు!
TG: తనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేదంటే తన పరువుకు భంగం కలిగించే వీడియోలను విడుదల చేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు.
సురేఖకు యశస్విని రెడ్డి మద్దతు | Minister Konda Surekha | RTV
సురేఖకు యశస్విని రెడ్డి మద్దతు | Telangana Minister Konda Surekha gets tremendous support and announces the same from Palakurthi MLA Yasashwini Reddy | RTV
Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఎఫ్ఐఆర్ నమోదు
బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆస్తులపై ఈడీ దాడులు నిర్వహించింది. కర్ణాటక, తమిళనాడుతోపాటు ఆరు రాష్ట్రాల్లోనూ ఆయన బంధువులకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యేపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Maheshwaram Congress MLA Candidate Kichannagari Laxma Reddy: ఒప్పిస్తా...మెప్పిస్తా..వాళ్ళిద్దరిని ఓడిస్తా...నేను గెలుస్తా..కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ...!!
రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనపై విసుగెత్తిపోయారన్నారు మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. డబుల్ బెడ్ రూములపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. నోటు ఇచ్చినోడికి ఓటు వేయకండి...విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. మహేశ్వరంలో బీజేపీ, బీఆర్ఎస్ ఓడటం గ్యారెంటీ..కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.