Orphan Marriage : పెళ్లిపెద్దలైన అధికారులు..ఆశ్రమం నుంచి అత్తాగారింటికి యువతి
చిన్నతనంలో తల్లి దండ్రిని కోల్పోయిన ఓ అనాథ యువతికి కలెక్టర్ ఇతర అధికారులు పెళ్లి పెద్దలై వివాహం జరిపించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం పెళ్లి వేదిక కాగా కలెక్టర్ పెళ్లి పెద్దగా వ్యవహరించి ఆమెకు వివాహం జరిపించారు.