KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?
కొడంగల్ కుట్ర వెనుక బీఆర్ఎస్, కేటీఆర్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్రెడ్డి అనుచరుడు సురేష్ గ్రామస్థుల్ని రెచ్చగొట్టి దాడి చేయించినట్లు విచారణలో తేల్చారు. 55 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు.