MP: కలెక్టర్ ను కొట్టడానికి వెళ్ళిన ఎమ్మెల్యే..వీడియో వైరల్
ఎరువుల సమస్యపై జరిగిన గొడవలో మధ్యప్రదేశ్ లోని భీండ్ లో కలెక్టర్, నరేంద్ర సింగ్ కుశ్వాహా ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కలెక్టర్ మీద చేయి చేసుకునేందుకు వెళ్లారు ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.